TRS మంచిర్యాల జిల్లా అధ్యక్ష పదవికి విద్యాసంస్థల అధినేత ఆసక్తి
కవితను కలిసిన కరస్పాండెంట్ కార్యాలయం ఖర్చులు తానే భరిస్తాను అవకాశం ఇస్తే మంచిర్యాల నుంచి పోటీ కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): తెలంగాణ రక్షణ సేన మంచిర్యాల జిల్లా అధ్యక్ష పదవికి ప్రముఖ విద్యాసంస్థల అధినేత ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. సామాజిక సేవా కార్యక్రమాలు, విద్యా రంగంలో ఆయనకు పట్టు ఉండటంతో జిల్లాలో ఆయనకు ఒక గుర్తింపు ఉంది. సింగరేణి కార్మిక కుటుంబం నుంచి వచ్చిన ఆయన జిల్లా కేంద్రంలో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జిల్లా కేంద్రంలో విద్యాసంస్థలను ప్రారంభించి కొంతమేరకు పట్టు సంపాదించుకున్నారు....