పాఠశాలలకు వేసవి సెలవులు పొడగించిన రాష్ట్ర ప్రభుత్వం

పాఠశాలలకు వేసవి సెలవులు పొడగింపు జూన్ 15న పాఠశాలల ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అధిక ఉష్ణోగ్రతలు స్కూల్స్ రీఓపెన్ విద్యాశాఖ తాజా వార్త కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): తెలంగాణా రాష్ట్రంలో రాష్ట్రంలో కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు వేసవి సెలవులను మరికొన్ని రోజులు పొడగించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా, తాజా నిర్ణయం మేరకు జూన్ 15న తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 13...