ఇంగ్లాంగ్,ఐర్లాండ్ పర్యటనకు ఇండియా టి-20 జట్టు ఖరారు

జట్టులోకి వైభవ్ సూర్య వంశీ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ మంచిర్యాల (కోల్ బెల్ట్ న్యూస్): ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో పాల్గొనే భారత టీ-20 జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి జాతీయ జట్టులో తొలి అవకాశం దక్కడం విశేషం. జట్టుకు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మను బీసీసీఐ ఎంపిక చేసింది. ఐపీఎల్‌లో ప్రతిభ చాటిన కొందరు యువ ఆటగాళ్లకు ఈ పర్యటన కీలకం కానుంది. ప్రధానంగా జట్టులో...