అంకుల్…మా పార్టీలోకి వద్దు
TRS లో చేరడానికి చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే ప్రయత్నం సున్నితంగా తిరస్కరించిన కవిత కోల్ బెల్ట్ న్యూస్ (మంచిర్యాల) : మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి అప్పుడే కొందరు నేతలు పావులు కదుపుతున్నారు. రాజకీయ హోదాలో ఉన్న నేతలకు ఇప్పుడు నిరుద్యోగం వెంటాడుతోంది. ఇంటిముందు ఎప్పుడు చూసినా అధికారులు, పార్ట్ శ్రేణులతో కళకళ ఉండేది ఇల్లు. అలాంటి ఆర్భాటం లేకపోయేసరికి ఏ పార్టీలో చేరితే పూర్వవైభవం దక్కుతుందని చెన్నూర్ నియోజకవర్గం నేతలు ఆరాటపడుతున్నారు. అందులో నియోజక వర్గం మాజీ...