ప్రతి మొక్క … ఒక బీజేపీ కార్యకర్త

మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవం దేశంలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటిన మోర్చా నాయకులు బిజెపి తెలంగాణ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ కోల్ బెల్ట్ న్యూస్ (మంచిర్యాల) : భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో పార్టీ జాతీయ కమిటి పిలుపు మేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని దేశంలోని పలు ప్రాంతాల్లో మైనార్టీ మోర్చా నాయకులు, కార్యకర్తలు మొక్కలు నాటారు. దేశంలోని గురుద్వార్ (అఫ్జల్గంజ్), దిగంబర్ జైన్ మందిరం (ఆగాపూరా), జైన్ మందిరం (కుషల్...