గోడమీద పిల్లులు….గులాబీ తమ్ముళ్లు

పగలంతా జై సుమనన్న రాత్రయితే మాజీ ఎమ్మెల్యేతో మంతనాలు చెన్నూర్ లో మరచిపోని రాజకీయ ప్రేమలు కోల్ బెల్ట్ న్యూస్ (మంచిర్యాల) : చెన్నూర్ నియోజకవర్గంకు చెందిన ఒక సీనియర్ నాయకుడు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే. ఆయన ఎమ్మెల్యేగా కొనసాగినన్ని రోజులు ఆయన వెన్నంటి ఉన్నారు నియోజకవర్గంకు చెందిన నాయకులు. అప్పుడు ఎమ్మెల్యే వెంట తిరిగిన నాయకుల్లో కొందరు ఇప్పుడు గులాబీ నేతలు. ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే....రాజకీయంగా ఎంత శత్రుత్వం ఉన్నప్పటికీ, కలిసి తిరిగిన రాజకీయ ప్రేమాభిమానాలను ఆ నాయకులు మరచిపోలేక పోతున్నారు....