కాషాయ జెండాతోనే కడవరకు

పార్టీలో పెరిగిన భాద్యత దేశ సేవకు వచ్చిన అవకాశం ప్రజల ఆశీర్వాదంతోనే అందలం బిజెపి తెలంగాణ రాష్ట్ర మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ కోల్ బెల్ట్ న్యూస్ : మంచిర్యాల : కాషాయ జెండా తోనే కడవరకు భారతీయ జనతా పార్టీలో కొనసాగుతానని బిజెపి తెలంగాణ రాష్ట్ర మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ స్పష్టం చేశారు. సోమవారం మంచిర్యాలలో మిత్రులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులతో పాటు పలువురు పార్టీ నాయకులు రజనీష్ జైన్ ను ఘనంగా సన్మానించారు, మైనార్టీ మోర్చా...