బోడ జనార్దన్ TRS లో చేరిక ముహూర్తం ఖరారు
కవిత పార్టీలోకి వెళ్లొద్దంటున్న ఓ యూనియన్ నేత మళ్ళీ కాంగ్రెస్ లోకి రావాలంటున్న ఆ యూనియన్ నేత అయినా ముహూర్తం ఖరారు చేసుకున్న జనార్దన్ ఈ నెల 28న హైదరాబాద్ లో చేరనున్న జనార్దన్ కోల్ బెల్ట్ న్యూస్ (మంచిర్యాల) : 1985 నుంచి 2004 వరకు వరుసగా చెన్నూర్ నియోజకవర్గంకు నాలుగు సార్లు ఎమ్మెల్యే. ఎన్టీఆర్ హయాంలో కార్మిక శాఖ మంత్రి. మరోసారి రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్. ఇలా ఎన్నో పదవులు 20 ఏళ్లలో అనుభవించి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు....