సికింద్రాబాద్ సభ సక్సెస్
తెలంగాణ ప్రజలంతా మోదీ వైపే ప్రత్యర్థులకు బీజేపీ బలమేమిటో తెలిసిపోయింది తెలంగాణలో వచ్చేది కాషాయం ప్రభుత్వమే మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ కోల్ బెల్ట్ న్యూస్, మంచిర్యాల : ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం మొదటి సారి తెలంగాణ గడ్డపై బీజేపీ ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ సభ విజయవంతమైనదని ఆ పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ అన్నారు. సోమవారం ఆయన కోల్ బెల్ట్ న్యూస్ తో మాట్లాడుతూ సభ ఏర్పాట్లకు...