మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి
కాసిపేటలో రాజీనామా చేస్తున్న నాయకులు మందమర్రిలో మంత్రి పర్యటనకు దూరం మూడేళ్ల సీనియారిటీ లేని నాయకులకు పదవులా అంటూ ఆగ్రహం పార్టీ మారిన నాయకులకే పదవులా ? కోల్ బెల్ట్ న్యూస్, మంచిర్యాల : అధికారంలోకి వచ్చిన అనంతరం ఏ పార్టీకయినా పదవుల పంపకం కష్టంతో కూడుకున్నది. పదేళ్లు రాజకీయ నిరుద్యోగంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీకి పదవులు పంచితే ఒక బాధ, పంచక పోతే మరొక బాధ ఏర్పడింది. పదేళ్లు ప్రతిపక్షములో ఉండి, అధికారపార్టీని ఎదుర్కొన్న నాయకులకు...