కొట్టుమిట్టాడుతున్న సింగరేణికి కొత్త సంఘం అవసరమా ?

కెంగర్ల మల్లయ్య ఆధ్వర్యంలో TGBKS సంస్థను కాపాడుకోడానికే సంఘమంటున్న మల్లయ్య పదేళ్ల అధికారాన్ని ప్రశ్నిస్తున్న కార్మికులు జాతీయ సంఘాలే జాగరణ చేస్తున్న కాలం కోల్ బెల్ట్ న్యూస్, కొత్తగూడెం : సింగరేణి బొగ్గుగని కార్మికుల హక్కుల సాధన కోసం 64 సంఘాలు ఆవిర్భవించాయి. కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు రావడంతో ఆ సంఖ్య 22 కు పడిపోయింది. ప్రస్తుతం 13 సంఘాలు ఉండగా అందులో ఐదు జాతీయ సంఘాలు, కొన్ని ప్రాంతీయ, మరికొన్ని విప్లవ కార్మిక సంఘాలు కొనసాగుతున్నవి. ఏ సంఘమైన కార్మిక హక్కుల...