రాష్ట్ర ప్రజల సంక్షేమమే మోదీ ధ్యేయం
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నిధులు కాలయాపన చేస్తున్న ప్రతిపక్షాలు బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ కోల్ బెల్ట్ న్యూస్ , మంచిర్యాల : తెలంగాణ రాష్ట్రంలో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేయాలనీ బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన కోల్ బెల్ట్ న్యూస్ తో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం నిధులు ఇవ్వడంలో వెనుకడుగు వేయడంలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ...