జనసేనతో మంచిర్యాల జిల్లా మాజీ ఎమ్మెల్యేల మంతనాలు

జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు మూడు నెలలుగా కొనసాగిన మంతనాలు బెడిసి కొట్టిన మంతనాలు సమస్యగా మారిన పార్టీ నిధులు కోల్ బెల్ట్ న్యూస్, మంచిర్యాల : తమ రాజకీయ భవిష్యత్తు కోసం రాజకీయ నాయకులు ఎదో ఒక పార్టీని ఎంచుకుంటారు. సర్పంచ్ నుంచి మొదలుకొని ఎంపీ గా పార్టీ తరుపున గెలవాలని ఆశిస్తారు. అదృష్టం కలిసొస్తే ప్రజాప్రతినిధిగా విజయం. కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ అధికారంలో ఉన్న పార్టీలో చేరుతారు కొందరు. మరికొందరు గెలిచినా, ఓడినా ఒకే పార్టీని నమ్ముకొని కొనసాగుతారు. కానీ మంచిర్యాల...