బెల్లంపల్లిలో CPI రాస్తారోకో
గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నిరసన కోల్ బెల్ట్ న్యూస్, బెల్లంపల్లి: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు మరియు పెట్రోల్–డీజిల్ కొరతకు నిరసనగా ఈరోజు బెల్లంపల్లిలోని కాంట చౌరస్తా వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్, పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి మాట్లాడుతూ రాష్ట్రంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల మరియు కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ప్రధానంగా పంట కోతల సమయంలో...