Harish Rao : ఆ ఇద్దరితో ఆయనకు ఇబ్బందేనా ?

Harish Rao : రాజకీయ ఎన్నికల వాతావరణం అంతా కూడా గెలుపు, ఓటమిలపై ముడిపడి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ప్రత్యర్థి తప్పనిసరి. అయితే సిద్ధిపేట నియోజకవర్గంలో మాత్రం రాజకీయ ఎన్నికల వేడి అప్పుడే వేడెక్కింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో హరీష్ రావును ఓడించి, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామంటూ ప్రకటించారు. అదే విధంగా జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా తన ప్రత్యర్థి హరీష్ రావేనని, సిద్దిపేట నుంచి తానూ బరిలో ఉంటానని ఇప్పటికే ప్రకటించారు. కవిత...