Cricket : బుమ్రా …భళా …
Cricket : ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్ ప్రస్తుతం ఎవరని ఏ క్రికెట్ అభిమానిని అడిగినా నిర్మొహమాటగా ఏమాత్రం ఆలోచించకుండా చెప్పే సమాధానం... బుమ్రా అనేస్తారు. బుమ్రా ధాటిని తట్టుకోడానికి ప్రత్యర్థి బౌలర్ కూడా ముందుగానే సన్నద్ధమవుతాడు. అదే బుమ్రా ప్రతేక్యత అంటారు క్రికెట్ ఆటగాళ్లతో పాటు అభిమానులు. బుమ్రా బంతి పట్టాడంటేనే ఎలా బంతిని తప్పించుకోవాలనే ఆలోచనలో బ్యాటమెన్ పడిపోతారనే ప్రచారం కూడా క్రికెట్ అభిమానుల్లో ఉంది. బుమ్రా ముగిసిన టి -20 పోటీల్లో సగటున ఓవర్ కి కేవలం అరంటే, ఆరు పరుగులు...