Singareni : సింగరేణి గని కార్మికుడికి డాక్టరేట్ పట్టా …..
కోల్ ఇండియాలో బంగారు పథకం ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ Singareni : ఒకవైపు ఉద్యోగ భాద్యతలు. మరోవైపు కళారంగంలో కళాకారుడిగా ప్రతిభ. అక్కడితో ఆగకుండా కళాకారుడిగా పరిశోధన. ఇంకోవైపు కుటుంబ భాద్యతలు. ఇన్ని భాద్యతలను మోస్తూనే పట్టుదలతో తనకు ఇష్టమైన కళారంగంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందిన సింగరేణి గని కార్మికుడిని పలువురు అభినందిస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్ శ్రీరాంపూర్ ఏరియా SRP 3 & 3A గనిలో నీలాల శ్రీనివాస్ జనరల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు....