Mavoist : ముప్పాల …నీ మౌనం దేనికి సంకేతం…..
మావోయిస్టుకు అంతం లేదంటున్నారు మాజీలు యుద్ధం కొనసాగుతుందంటున్న అధికార ప్రతినిధి సమీపిస్తున్న కేంద్రం గడువు Mavoist : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి (76) లొంగుబాటు గురించి సోషల్ మీడియాతో పాటు పలు మీడియా ఛానల్లో కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించిన నాయకుడు. 1972 లో అడవిబాట పట్టి, పార్టీ చీఫ్ గా ఎదిగారు. 1976 లో పీతాంబర్ రావు హత్య కేసులో ఒకే ఒక్కసారి అరెస్ట్....