Politics : కడిగిన ముత్యం …కవిత

పార్టీ పెట్టబోతున్న సమయంలో అందిన శుభవార్త ఇక నిత్యం జనంలోనే పార్టీ అభివృద్ధి కోసం ప్రణాళికలు కవిత పార్టీ వైపు నేతల చూపు రాజకీయంగా కవితకు కలిసొచ్చిన తీర్పు Politics : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పెద్ద శుభవార్త అందుకుంది. మద్యం కేసులో ఆమెకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పెద్ద ఉపశమనం కలిగించింది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన అభియోగాల నుంచి ఆమెను విముక్తి చేస్తూ ప్రత్యేక న్యాయమూర్తి సంచలన తీర్పు వెలువరించారు. ఈ నేపథ్యంలో ఆమె చెప్పిన...