Accreditation : జర్నలిస్ట్ అక్రిడిటేషన్ కార్డుకు ఎన్ని అవస్థలో ….

బిబిసిలో ఉద్యోగం కోసమా..? ఆప్షన్లు అక్రిడిటేషన్ల కోసమా? నిబంధనలపై నోరు విప్పని సంఘాలు రేషన్ కార్డు కంటే ఎక్కువగానే నిబంధనలు హోదా మాత్రం అటెండర్ కు ఎక్కువ, కలెక్టర్ కు తక్కువ Accreditation : అత్తెసరు వేతనాలు కొందరికి. మరికొందరికి వెట్టిచాకిరి. కనీసం తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అభిమానం లేదు. వృత్తిలోనే జీవితాలను త్యాగం చేస్తున్నారనే సానుభూతి అంతకూ లేదు. ఇలాంటి భాదలు పడుతున్న జర్నలిస్టుల కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ భాదలు కళ్ళకు కనబడుతున్నా, చెవులకు వినబడుతున్నా... రాష్ట్రప్రభుత్వం వినబడనట్టు, కనబడనట్టుగా...