Mavoist : లొంగిపోయిన మావోయిస్టు చీఫ్ దేవ్ జీ

మావోయిస్టుకు ఎదురు దెబ్బ కుప్పకూలిన వ్యవస్థ Mavoist : కేంద్ర ప్రభుత్వం నిషేధించిన మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్ జి (62) తెలంగాణ ప్రభుత్వం వద్ద లొంగిపోయారు. ఇందుకు పోలీస్ శాఖ ద్రువీకరించాల్సి ఉంది. రెండు మూడు రోజుల్లో రాష్ట్ర పోలీస్ శాఖ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ అడవుల్లో రెండు రోజుల కిందట లొంగిపోయినట్టుగా సమాచారం. అతనితో పాటు...