Kavitha : నేను…వస్తున్నా….

మే లో పార్టీ ముహూర్తం ఖరారు బిఆర్ఎస్ నేతలు టచ్ లో ఉన్నారు బిఆర్ఎస్, బీజేపీ అడ్రెస్స్ గల్లంతు పార్టీ ఏర్పాటుపై స్పష్టం చేసిన కవిత Kavitha : కల్వకుంట్ల కవిత పార్టీ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. మే మొదటి వారంలో మంచి ముహూర్తం చూసుకొని పార్టీ పేరు ప్రకటించబోతున్నట్టుగా తెలిపారు. పార్టీ పేరులో తెలంగాణ ఉంటుంది. బిఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన నాటి నుంచి ఆమె హరీష్ రావ్, కేటీఆర్, సంతోష్ రావ్ లపై ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. గత...