Singareni : హైకోర్టు ప్యానెల్ లాయర్ మద్దెల రవీందర్
Singareni : తెలంగాణ హై కోర్ట్ లీగల్ సర్వీసెస్ కమిటీ ప్యానల్ లాయర్ గా మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన మద్దెల రవీందర్ ఎంపికయినారు. ఫిబ్రవరి 1, 2026 నుంచి రవీందర్ నియమాకం అమలులోకి అమలులోకి వచ్చింది. రవీందర్ గత ఆరేళ్ల నుంచి హై కోర్ట్ లో రాజ్యాంగ, క్రిమినల్, సర్వీస్ న్యాయ అంశాలలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. తెలంగాణ హై కోర్ట్ లీగల్ నిబంధనలు, మార్గదర్శకాల మేరకు ఈ నియామకం జరిగింది. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన సింగరేణి గని...