Politics : ఇప్పుడు అనండి ….పొట్టోడా అని ….
Politics : ఎదుటి వారిని గౌరవించాలి. వారితో మర్యాదగా మాట్లాడాలి. వారు గౌరవించకపోయినా పరవాలేదు. కానీ ఎదుటివారిని గౌరవించడం సంస్కారం అవుతుంది. అప్పుడే ఎదుటివారి శక్తి,, సామర్ద్యాలు ఎంత అనేది తెలిసిపోతుంది. తనకంటే గొప్పోళ్ళు ఎవరూ ఉండరని, నేనే తెలివిగలవాణ్ణి, ఒంటినిండా అహంకారంతో ఉన్న వారికి నోటికి ఏ మాట వస్తే అదే మాట్లాడుతారు. ఇలా ఓటమిని జీర్ణించుకోలేక, ఎదుటివారి హోదాకు గౌరవం ఇవ్వక నోరు అదుపులో పెట్టకుండా మాట్లాడిన గులాబీ నేతలకు ఇప్పటికయినా రాజకీయ పరిస్థితులు అర్ధమై ఉండాలి. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్...