Mancheryala : హస్తానికి దక్కిన మంచిర్యాల మేయర్ పీఠం

సత్తా చాటిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్ గడప దాటకున్నా గోల్ కొట్టిన ఎమ్మెల్యే విమర్శలను దాటుకొని విజయాన్ని ముద్దాడిన కాంగ్రెస్ Mancheryala : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం హస్తానికి దక్కింది. కార్పొరేషన్ కు మొదటి మేయర్ ఏ పార్టీ వారు అవుతారు అనే అనుమానాలకు ఎక్కడా తావివ్వలేదు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్. అన్నీ తానై ఒంటి చేత్తో ఎమ్మెల్యే చక్రం తిప్పారు. ప్రత్యర్థుల ఎత్తుకు పై ఎత్తులు వేశారు. గెలుపు గుర్రాలనే పక్కాగా ఎంపిక చేశారు. అభ్యర్థుల ఎంపికలో...