Chennoor : మంచిర్యాల డీసీసీ ఇలాకాలో కుదేలైన హస్తం
డీసీసీ సొంత వార్డు లో ఓటమి సొంత మున్సిపాలిటీ ని దక్కించుకొని అధ్యక్షుడు ఓటమికి కారణం ఒంటెద్దు పోకడే కారణమా ? గెలుపు గుర్రాలకు దక్కని పార్టీ టికెట్ Chennoor : మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ రెడ్డి. ఆయన పదవీ భాద్యతలు చేపట్టిన రెండు నెలలకే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్. క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికతో కాలం కలిసొస్తుందని ఆశించిన ఆయనను కాలం వెక్కిరించింది. బహుశా ప్రజల తీర్పుకు కట్టుబడి ఉన్నామని ఆయన అంటారు కావచ్చు. కానీ ఎంతయినా డీసీసీ అధ్యక్షుడికి...