Chennoor : కష్టాలను మూటగట్టుకున్న చెన్నూర్ కాంగ్రెస్

మంత్రి వివేక్ కు భారీ నష్టం ఓటమికి భాద్యత మంత్రిదేనా ? డీసీసీ అధ్యక్షుడి ఇలాకాలో చేజారిన క్యాతనపల్లి కుర్చీ కనీసం వార్డు కౌన్సిలర్ ను గెలిపించుకోలేని స్థితిలో డీసీసీ అధ్యక్షుడు చెన్నూర్ లో అత్తెసరు మెజార్టీ Chennoor : బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా ....బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చావెద సుమతీ ....ఈ పద్యం నూటికి నూరు శాతం మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి వర్తిస్తుందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం. అసెంబ్లీ...