Singareni : దేశవ్యాప్త సమ్మెకు సీఐటీయూ పిలుపు

Singareni : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్టు సీఐటీయూ నాయకులు తెలిపారు. మంచిర్యాల జిల్లా శ్రీరామ్ పూర్ లో CITU మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు సంకే రవి , సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ మాట్లాడాతూ ...... కేంద్ర కార్మిక సంఘాలైన CITU,AITIC,INTIC,HMS, మరియు ప్రాంతీయ సంఘాలు IFTU,(BRS)(KV) రైతు,కూలీ సంఘాల సంయుక్త కమిటీల ఆధ్వర్యంలో ఒక్క రోజు సమ్మెకు పిలుపునిచ్చినట్టు వారు తెలిపారు. ఉద్యోగుల, కార్మికుల చట్టబద్దమైన హక్కులను రద్దు...