Kavitha : అదే రోజు…కవిత పార్టీ అవతరణ
Kavitha : తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం నమోదయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంత పార్టీ ఏర్పాటుకు సంబందించిన పనులు వేగవంతమైనట్టు సమాచారం. పార్టీ పెడుతున్నట్టుగా కవిత ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రకటించారు. ఆ విషయం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. అంతే కాదు ఆ ప్రకటనను ఆమె నిజం చేయబోతున్నారు. ఉద్యమ పార్టీ నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి ఆమె పార్టీ అభివృద్ధి పై ఘాటుగానే మాట్లాడుతున్నారు. అంతటితో ఆగకుండా కేటిఆర్, హరీష్ రావుతో...