CPI : బెల్లంపల్లి లో సీపీఐ కి ఆదరణ
CPI : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు సీపీఐ అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు ఓటర్ల నుంచి ఆదరణ లభిస్తోంది. పోరాటాల చరిత్ర ఉన్న పార్టీ కావడంతో బరిలో ఉన్న పార్టీ అభ్యర్థులకు ప్రజలు హారతి ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. శుక్రవారం పదో వార్డులో అభ్యర్థి పర్యటన విజయవంతంగా ముగిసింది. పదో వార్డు అభ్యర్థి అభ్యర్థి గుర్రాల శారద సార య్య మాట్లాడుతూ నిత్యం వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తానన్నారు. వార్డు సమస్యల పరిష్కరానికి అవసరమైతే పోరాటాలు...