Singareni : సింగరేణి అధికారి బూతు పురాణం

లీవ్ కోసం వెళితే లూస్ టాక్ చేసిన ఇంజనీర్ కార్మికుల సమక్షములో అసభ్య పదజాలం గని మేనేజర్ సైతం పట్టించుకోని వైనం సంఘాల తీరుపై కార్మికుల్లో అసంతృప్తి Singareni : సింగరేణి విస్తరించిన గనులపై "" ఒకే కుటుంబం...ఒకే లక్ష్యం...ఒకే గమ్యం " అనే సూక్తి ఉంటుంది. అంటే దీని అర్థం తెలిసిన ఏ అధికారి కూడా తన కింది స్థాయిలో విధులు నిర్వహించే కార్మికులు, సూపర్వైజర్లు, టెక్నీషియన్ల పై అమర్యాదగా ప్రవర్తించడు. కిందిస్థాయి వారి కంటే రెండు, మూడు తరగతులు ఎక్కువ చదివినంత...