మున్సిపల్ పోరులో ఎత్తుకు పై ఎత్తులు

Elections : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం. ముగిసిన నామినేషన్ పర్వం మిగిలిన ప్రచారం రంగంలోకి ప్రధాన పార్టీలు సై అంటే సై అంటున్న కొడవళ్లు ఒంటరి పోరులో జనసేన కాలు దువ్వుతున్న జాగృతి తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ పోరుకు సమయం ఆసన్నమైనది. నామిషన్ ఘట్టం ముగిసింది . ప్రచార పర్వం మిగిలింది. నాయకుల నాడీ వేడెక్కింది. ఒకవైపు సమ్మక్క జాతర. మరోవైపు మున్సిపల్ నామినేషన్ జాతర. నాయకుల ప్రచారానికి మిగిలింది పదిరోజులే. ఆ పదిరోజుల్లోనే ఓటర్లను ఆకట్టుకోవాలి. గెలవాలి. అందుకు బరిలో...