Singareni : కాసిపేట గని డిప్యూటీ మేనేజర్ కు సన్మానం

Singareni : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్ మందమర్రి ఏరియా సింగరేణి కాసిపేట -1 గని డిప్యూటీ మేనేజర్ వెంకటేష్ ను ఘనంగా సన్మానించారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని యాజమాన్యం వెంకటేశ్ ను సింగరేణి స్థాయి ఉత్తమ అధికారిగా ఎంపిక చేసింది. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ కాసిపేట గని విస్తరణలో సాండ్ స్టోవింగ్, వన్ ఏ టన్నెల్ లో నూతనంగా మ్యాన్ రైడింగ్ ఏర్పాటులో ఆయన ప్రత్యేక శ్రద్ద తీసుకోవడంతోనే అవి విజయవంతమైనాయన్నారు. అదే విదంగా ఉత్పత్తి, ఉత్పాదకత, రక్షణ తో కూడిన...