Singareni : సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసు
ఫిబ్రవరి 12 న దేశవ్యాప్త సమ్మె హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ నరేష్ Singareni : అనేక పోరాటాలు చేసి కార్మికులు సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని, ఈ విధానాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి 12న ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్టు ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ నరేష్ తెలిపారు. సింగరేణిలో కూడా కార్మికులు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిస్తూ అర్జీ వన్ డీజీఎం పర్సనల్ ఎం రవీందర్ రెడ్డి కి...