Muncipal : తెలంగాణాలో మోగిన మున్సిపల్ పోరు

ఒకటే రోజు పోలింగ్ రేపటినుంచే నామినేషన్ ఫిబ్రవరి 16న ప్రమాణస్వీకారం ఫిబ్రవరి 11న పోలింగ్ ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు Muncipal : తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు. 116 మున్సిపాలిటీ, 7 కార్పొరేషన్లలో ఎన్నికలను నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 28 నుంచి 30 వరకు నామినేషన్ వేయడం, 31 న పరిశీలన, ఫిబ్రవరి 3 నామినేషన్ ఉపసంహరణ, ఫిబ్రవరి 11 న పోలింగ్, 12 రీపోలింగ్,...