Pro : Kodanda Ram : కాంగ్రెస్ పై వ్యతిరేకత మొదలైంది
నేను ఫోన్ ట్యాపింగ్ బాధితుడినే పొత్తులపై నిర్ణయం కాలేదు సింగరేణి తెలంగాణ సంపద Pro : Kodanda Ram : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు కమిషన్ సన్నద్ధమవుతోంది. ప్రకటన ఎప్పుడైనా రావచ్చు. మరోవైపు అధికార పార్టీ అన్ని మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి ఎత్తులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడిన మాటలు అధికార పార్టీకి తలనొప్పిగా మారగా, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలను ఆనందంలో ముంచెత్తాయి. తమ పార్టీ నాయకత్వం పల్లె నుంచి పట్టణం వరకు ప్రభుత్వంపై...