Kavitha : కవిత దంపతులకు సిట్ నోటీసులు ?

Kavitha : తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నవి. బిఆర్ఎస్ ప్రధాన నేతలు కేటీఆర్, హరీష్ రావులను సిట్ అధికారులు విచారించారు. వీరిద్దరి తరువాత కేసీఆర్ అంటూ సోషల్ మీడియా లో వార్తలు గుప్పుమన్నవి. కానీ కేసీఆర్ కంటే ముందుగా కవిత దంపతుల వైపు సిట్ దృష్టి పెట్టినట్టుగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కవిత, ఆమె భర్త అనిల్ కుమార్ కు కొద్దిరోజుల్లోనే నోటీసులు ఇచ్చేందుకు సిట్ సన్నద్ధమైన్నట్టు రాష్ట్రంలో ప్రచారం మొదలైనది. అధినేత కేసీఆర్ కంటే ముందు అయన కుటుంబ సభ్యులను...