CPI : సీపీఐ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం
CPI : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా పార్టీ పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాజమౌళి పార్టీ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ...... అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ప్రతి పౌరుడి పై ఉందన్నారు. ఈ నేపథ్యంలో వామపక్ష పార్టీలు కూడా ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం కూడా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కాలయాపన...