CPI : సిపిఐ లో చేరిన బెల్లంపల్లి యువత
CPI : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన ముప్పయ్ మందికి పైగా యువకులు సీపీఐ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీ కార్యాలయంలో కండువా కప్పుకున్నారు. వీరికి పార్టీ సీనియర్ నాయకులు చిప్ప నర్సయ్య పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారందరికీ సభ్యత్వం అందజేశారు. సిపిఐ జిల్లా సమితి సభ్యులు కామ్రేడ్ డి ఆర్ శ్రీధర్ ఆధ్వర్యంలో, బెల్లంపల్లి బస్తీకి చెందిన బడికెల అవినాష్ నాయకత్వంలో వీరు పార్టీలో చేరారు. ఈ సందర్బంగా పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు...