Chennoor : బాల్క సుమన్ కు సవాల్ విసిరిన బోడ జనార్దన్

Chennoor : మాజీ మంత్రి బోడ జనార్దన్ హయాంలో చెన్నూర్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించడంలో అర్థం లేదని, నియోజకవర్గం అభివృద్ధి విషయంలో బాల్క సుమన్ చర్చకు రావాలని మాజీ మంత్రి బోడ జనార్దన్ సుమన్ కు సవాల్ విసిరారు. లేనిచో బహిరంగంగా క్షమాపణ చెప్పాలని శుక్రవారం చెన్నూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ సంధర్బంగా జనార్దన్ మాట్లాడుతూ నియోజకవర్గంలో తాను అభివృద్ధి చేసిన నేపథ్యంలోనే వరుసగా నాలుగుసార్లు ప్రజలు బ్రహ్మ రథం...