Tongue : నాలుకపై మచ్చలు ఉంటే ఏం జరుగుతుంది ?
Tongue : నరంలేని నాలుక ఏం మాట్లాడినా చెల్లుతుందంటారు. కానీ నాలుకపై మచ్చలు ఉన్నవారు ఏం మాట్లాడితే ఏమవుతుంది. మంచి జరుగుతుందా ? చెడు జరుగుతుందా ? వాస్తవం ఎంత ? వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..... వేద పండితులు, శాస్త్రం లో చెప్పబడిన ప్రకారం ఈ విధంగా ఉంది. నాలుకపై మచ్చలు ఏర్పడటానికి కారణం ఏమిటంటే పూర్వ జన్మలో పుణ్యం చేసుకున్నవారికి ఈ మచ్చలు ఏర్పడుతాయంటారు. అటువంటి వారి నాలుకపై ఒక దివ్యమైన శక్తి ఉంటుంది. దీనినే వాక్ శుద్ధి అంటారు. అంటే...