Mandamarri : మందమర్రిలో బస్తీ మే సవాల్
కాంగ్రెస్ X బిఆర్ఎస్ అభివృద్ధి పై చర్చకు సవాల్ విసురుకున్న ఇరు పార్టీలు నియోజక వర్గం అభివృద్ధి పై ప్రధాన చర్చ Mandamarri : మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని మందమర్రి పట్టణం బస్తీమే సవాల్ కు వేదికయింది. నియోజక వర్గం అభివృద్ధి పై కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు చర్చకు సవాల్ విసురుకున్నాయి. ముందుగా కాంగ్రెస్ నేత సవాల్ విసరగా అందుకు బిఆర్ఎస్ నేతలు కూడా చర్చకు సిద్దమైనట్టుగా శనివారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఫిబ్రవరి 1న తాము చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటిస్తూ...