CPI : సీపీఐ శతజయంతి పోస్టర్ విడుదల
CPI : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో గురువారం భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సవాల పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ..... పార్టీ నిర్మాణమై వంద సంధర్భాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాలకు 40 కి పైగా వివిధ దేశాల పార్టీ ప్రతినిధులు హాజరు కానున్నారు. కార్యక్రమాలలో భాగంగా ఒక రోజు రాష్ట్ర...