Mandamarri : వ్యాపారస్తుల సంఘం అధ్యక్షుడిగా కనకయ్య గౌడ్
Mandamarri : మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ పాత బస్టాండ్ వ్యాపారస్తుల సంఘం అధ్యక్షుడిగా సీనియర్ ఫోటో గ్రాఫర్, తిరుమల ఫోటో & వీడియో స్టూడియో నిర్వాహకులు కనకయ్య గౌడ్ విజయం సాధించారు. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికల నిర్వాహకులు ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నలుగురు వ్యాపారస్తులు బరిలో నిలిచారు. గత పది రోజుల నుంచి అధ్యక్ష పదవి కోసం పోటీపడిన వ్యాపారస్తులు విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఈ ఎన్నికల్లో మొత్తం 343 వ్యాపారస్తులు...