Politcs : నాడు మీరు చేసింది మరచిపోయారా ?
Politcs : బిఆర్ఎస్ ఎమ్మేల్యేలు కొత్త పల్లవి ఎంచుకున్నారు. అసెంబ్లీ చర్చల్లో మాకు కూడా పిపీటీ అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గతం మరచిపోయి నేడు సుద్దపూస మాటలు మాట్లాడితే ఎలా అంటున్నారు రాజకీయ శ్రేణులు. అంతే కాదు నాడు మీరు అసెంబ్లీ లో చేసింది అప్పుడే మరచిపోతే ఎలా అంటున్నారు. మీరు పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు మాట్లాడటానికి ఎంత సమయం ఇచ్చారు, ఎవరెవరి మైక్ కట్ చేశారు, ఎంత మందిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు అనేది ఒక్కసారి గుర్తుకు చేసుకోవాలంటున్నారు....