Ethik : ఘనంగా గణిత దినోత్సవం

Ethik : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎథిక్ అకాడమీలో శ్రీనివాస రామానుజన్ జన్మ దినోత్సవం పురస్కరించుకొని గణిత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా పాఠశాల ఆవరణలో విద్యార్థులచే ఏర్పాటు చేసిన యాక్టివిటీ బేస్డ్ గణిత బోధన పద్ధతులు ఏంతో ఆకట్టుకున్నాయి. గణితం అంశాలకు సంబందించిన క్విజ్ పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్బంగా పాఠశాల డైరెక్టర్ చరణ్ రెడ్డి మాట్లాడుతూ.... విద్యార్ధి దశలో ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని సబ్జెక్టు లకంటే గణిత చాలా సులభమైనదన్నారు. గణితం అంటే భయపడతారు...