IFTU : కార్పొరేట్ శక్తులకే బీజేపీ మద్దతు
IFTU : దేశంలోని కార్పొరేట్ శక్తులకే కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ పార్టీ మద్దతు ఉందని IFTU జాతీయ ప్రధాన కార్యదర్శి టీ శ్రీనివాస్ ఆరోపించారు. బీహార్ రాష్ట్రం కేహల్గామ్ లో ఈ నెల 20, 21 తేదీలలో ఐఎఫ్టీయూ జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలను రెండు రోజులపాటు నిర్వహించనున్నారు. మొదటి రోజు సమావేశాలకు హాజరైన శ్రీనివాస్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ..... కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూల వాతావరణాన్ని ఏర్పర్చడంతోనే కార్మికులకు ఉద్యోగ రక్షణ లేకుండా పోయిందని శ్రీనివాస్ ఈ సందర్బంగా ఆరోపించారు....