Politics : జనంలోకి నీటి ఎజెండా…. కేసీఆర్

Politics : సమాజంలో నిజం, అబద్దం రెండూ సమంగానే ఉంటాయి. రాజకీయ నాయకులు ఈ రెండింటిని ఆయుధంగా వాడుకొని ప్రజల్లోకి వెళుతారు. అంతే కాదు ఒక పార్టీ నాయకులు మరొక పార్టీ పై కూడా అబద్దం, నిజం మాటలతో దుమ్మెత్తి పోసుకుంటారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఉద్యమం సమయంలో నిజం మాట్లాడినా, అబద్దం మాట్లాడినా జనం నమ్మారు. ఆయన వెంట నడిచారు. కానీ ఇప్పుడు పదేళ్ల పరిపాలన అనంతరం ఆయన వెంట లేరు. ఇందుకు తార్కాణం అసెంబ్లీ, పార్లమెంట్, అసెంబ్లీ...