Political : ఆ ఇద్దరి లక్ష్యం హరీష్ రావు
Political : సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా మాజీ మంత్రి హరీష్ రావును లక్ష్యంగా చేసుకొన్నారు. మరోవైపు ఎమ్మెల్సి కవితకు బంధువు అయినప్పటికీ హరీష్ రావును వదలకుండా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆ ఇద్దరి లక్ష్యం హరీష్ రావు కావడంతో రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. కవితను పార్టీ నుంచి బహిష్కరించిన నాటి నుంచి హరీష్ రావు తో పాటు కేటీఆర్ ను కూడా లక్ష్యంగా పెట్టుకొని ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. గత రెండు రోజుల కిందట హరీష్ రావు పైన గట్టిగానే విమర్శలు...