Mlc Kavitha : కవిత సీఎం కుర్చీ కల సాధ్యమయ్యేనా ?

Mlc Kavitha : నాకు ఎప్పుడో ఒకసారి టైం వస్తది కదా ? దేవుడి దయ ఉంటె ముఖ్యమంత్రి అయిత కదా ? ఒకనాడు. ఈ మాటలు అన్నది ఒక ఎమ్మెల్యేనో , ఎంపీనో కాదు. సాక్షాత్తు ఉద్యమ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత. ఆమె ఈ మాటలు అన్న తరువాత రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నాయకులు పలువురు వివిధ రకాలుగా మాట్లాడారు. నిజంగానే దేవుడు దయతలిస్తే ఆమె ముఖ్యమంత్రి అయితే డామిట్ కథ అడ్డం తిరిగింది అనే మాటలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతాయి. మరో...